ఆనంద్​తో అమీర్​ ఢీ

By udayam on June 9th / 11:07 am IST

కొవిడ్​ రిలీఫ్​ ఫండ్​ కలెక్షన్​ కోసం చెస్​ గ్రాండ్​ మాస్టర్​ విశ్వనాథన్​ ఆనంద్, బాలీవుడ్​ నటుడు అమిర్​ ఖాన్​లో ఓ ఎగ్జిబిషన్​ చెస్​ మ్యాచ్​ ఆడనున్నారు. జూన్​ 13న జరగనున్న ఈ టోర్నీలో అమీర్​, ఆనంద్​లు వర్చువల్​గా గేమ్​ ఆడతారని ది అక్షయ పాత్ర ఫౌండేషన్​ ప్రకటించింది. ఈ మ్యాచ్​ను యూట్యూబ్​లో లైవ్​గా ప్రసారం చేయనున్నారు. 2019లో సైతం వీరిద్దరూ ఓ ఎగ్జబిషన్​ మ్యాచ్​ ఆడారు.

ట్యాగ్స్​