ఢిల్లీలో రెండో రోజూ బుల్డోజర్ల రగడ.. ఆప్​ ఎమ్మెల్యే అరెస్ట్​

By udayam on May 10th / 10:52 am IST

దేశ రాజధాని ఢిల్లీలో బుల్డోజర్ల మోత మోగుతోంది. నిన్న షాహీన్​బాగ్​లో అక్రమ కట్టడాలపై దూసుకెళ్ళిన బుల్డోజర్లు నేడు మంగోల్​పురీలోని ఆక్రమణలను కూల్చేశాయి. దీనిపై నార్త్​ ఢిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​ స్పందిస్తూ.. దక్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్​ కాలనీ వద్ద ఉన్న అక్రమ కట్టడాలను కూడా తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. అయితే ఈ కూల్చివేతను ఆప్​ ఎమ్మెల్యే ముకేష్​ అహ్లావత్​ ఖండిస్తూ నిరసనకు దిగారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్​