బెంగాల్లోని పశ్చిమ జలంధర్ ఆప్ ఎమ్మెల్యే షీతల్ అంగురాల్ గన్మెన్ ఆత్మహత్య చేసుకోవడం ఆ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. పవన్ ముండ అనే ఈ గన్మెన్ అతడి వద్ద ఉన్న ఎకె–47 తుపాకీతో అతడు ఈరోజు ఉదయం తనను తాను కాల్చుకున్నాడు. ఈ సమయంలో షీతల్ గుడికి వెళ్ళారని, ఆయన కూడా గన్మెన్ వెళ్ళకుండా ఎమ్మెల్యే ఇంటి వద్దనే ఉండి ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. డిసిపి జస్కరణ్ సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.