డివిలియర్స్​: ఐపిఎల్​కు తిరిగొచ్చేస్తా

By udayam on May 24th / 6:54 am IST

మిస్టర్​ 360 డివిలియర్స్​ తిరిగి తన రెండో హోంటౌన్​ బెంగళూరుకు తిరిగి ఆడతానని ప్రకటించాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐపిఎల్​లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తానని ఈరోజు ప్రకటించాడు. అయితే అతడు ఆటగాడిగా వస్తాడా? లేదా సపోర్టింగ్​ స్టాఫ్​గా జట్టుకు సేవలందిస్తాడా అన్నది వివరించలేదు. అయితే ఎబిడి ప్రకటనపై అతడి ఫ్యాన్స్​ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే విరాట్​ కోహ్లీ సైతం డేనిష్​ సెయిట్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎబిడి పునరాగమనంపై హింట్​ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​