తండ్రి ఔట్​తో కుర్చీపై కొడుకు కోపం

By udayam on September 27th / 9:29 am IST

ముంబై ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో తన తండ్రి ఎబి డివిలియర్స్​ కీలక సమయంలో ఔట్​ కావడంతో అతడి కొడుకు తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆపై ఎదురుగా ఉన్న కుర్చీని తన చేత్తో కొట్టగా తిరిగి అతడికే దెబ్బ తగిలింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆన్​లైన్​లో వైరల్​ అవుతోంది. తన తల్లితో పాటు మ్యాచ్​ చూస్తున్న అతడు బుమ్రా బౌలింగ్​లో కీపర్​ డికాక్​కు క్యాచ్​ ఇచ్చి డివిలియర్స్​ అవుట్​ అయ్యాడు. అయినప్పటికీ ఈ మ్యాచ్​లో ముంబైపై బెంగళూరు ఘన విజయం సాధించింది.

ట్యాగ్స్​