4 నెలల్లో 32 లక్షల పెళ్లిళ్లు

By udayam on November 24th / 8:44 am IST

దేశంలో మరోసారి పెళ్ళిళ్ళ సీజన్​ మొదలైంది. ఈ నెలాఖరుతో మూఢం రోజులు పోతుండడంతో వచ్చే 4 నెలల పాటు భారీ స్థాయిలో పెళ్ళిళ్ళు జరగనున్నాయి. వచ్చే 120 రోజుల్లో 32 లక్షల పెళ్ళిళు జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా రూ.4 లక్షల కోట్ల వ్యాపారం జరగనుంది. గతేడాది ఇదే సీజన్​ లో 25 లక్షల పెళ్ళిళ్ళు, రూ.3 లక్షల కోట్ల ఖర్చు అయినట్లు అంచనా.

ట్యాగ్స్​