‘పుష్ప’టీంలోకి రెసూల్​ పూకుట్టి

By udayam on April 7th / 7:32 am IST

‘పుష్ప’ చిత్ర యూనిట్​లోకి స్లమ్​డాగ్​ మిలియనీర్​ సినిమాతో బెస్ట్​ సౌండ్​ ఇంజనీర్​గా ఆస్కార్​ అవార్డ్​ అందుకున్న రెసూల్​ పూకుట్టి చేరాడు. ఈ మేరకు చిత్ర యూనిట్​ అతడికి స్వాగతం పలుకుతూ ట్వీట్​ చేసింది. అల్లు అర్జున్​, సుకుమార్​ కాంబినేషన్​లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి చాలా వరకూ షూటింగ్​ పార్ట్​కంప్లీట్​ కావడంతో మంగళవారం నుంచి డబ్బింగ్​ పనులు షురూ చేశారు. ఇందుకోసమే సౌండ్​ ఇంజనీర్​ రెసూల్​ పూకుట్టీని తీసుకున్నారు.

ట్యాగ్స్​