ఒకేరోజు ఓటిటిలోకి ఆచార్య, ఆర్​ఆర్​ఆర్​

By udayam on May 16th / 11:00 am IST

రెండు భారీ బడ్జెట్​ మూవీలు ఒకే రోజు ఓటిటి వేదికగా విడుదలకు సిద్ధమవుతున్న రామ్​చరణ్​, ఎన్టీఆర్​ల పాన్​ ఇండియా మూవీ ఆర్​ఆర్​ఆర్​ ఈనెల 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్​కు సిద్ధం కానుండగా.. మెగాస్టార్​ లేటెస్ట్​ మూవీ ఆచార్య కూడా అదే రోజు స్ట్రీమింగ్​కు వస్తోంది. ఆచార్య మాత్రం అమెజాన్​ ప్రైమ్​లో విడుదల కానుంది. అయితే ఆర్​ఆర్​ఆర్​ మూవీ కోసం పే పర్​ వ్యూ పేరుతో జీ5 డబ్బులు వసూలు చేయనుండగా.. ఆచార్యను మాత్రం ప్రైమ్​ సబ్​స్క్రైబర్లుఫ్రీగా చూడొచ్చు.

ట్యాగ్స్​