1.69 లక్షల కేసులు

By udayam on April 12th / 6:17 am IST

ఈరోజు కూడా కరోనా కేసులు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,68,912 లక్షల కేసులు నమోదై దేశంలో కరోనా తీవ్రతను కళ్ళకు కడుతున్నాయి. దీంతో మొత్తం యాక్టివ్​ కేసులు 12 లక్షలు దాటేశాయి. దాంతో పాటు 904 మంది సైతం ఈ మహమ్మారి బారిన పడి మరణించడం కలకలం రేపుతోంది. ఒకరోజు వ్యవధిలో 75,086 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. మహమ్మారి వచ్చినప్పటి నుంచీ ఈరోజు నమోదైన కేసులే ఇప్పటి వరకూ అత్యధికం.

ట్యాగ్స్​