తిరుపతిలో మోహన్​ బాబు యూనివర్శిటీ

By udayam on January 13th / 5:47 am IST

టాలీవుడ్​ అగ్రనటుడు, సీనియర్​ హీరో మోహన్​ బాబు తన కల నెరవేర్చుకున్నారు. తిరుపతి నగరంలో మోహన్​ బాబు యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ఈరోజు ప్రకటించారు. శ్రీ విద్యానికేతన్​ పేరిట 30 ఏళ్ళుగా విద్యా సంస్థల్ని నడుపుతున్న ఆయన తాజాగా యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 30 ఏళ్ళ తన శ్రమకు ఇది ప్రతిఫలం అని ట్వీట్టర్లో ఆయన ఎమోషనల్​ అయ్యారు.

ట్యాగ్స్​