దసరా: ఆ వీడియోను షేర్స్​ చేయొద్దు

By udayam on January 9th / 10:14 am IST

నాని కొత్త మూవీ దసరా షూటింగ్​ స్పాట్​ నుంచి లీకైన వీడియో పై చిత్ర యూనిట్​ స్పందించింది. ఎవరూ ఈ వీడియోను షేర్ చెయ్యొద్దని, మరికొన్ని రోజుల్లోనే ఒక బిగ్ అండ్ బ్లాస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు వస్తామని విజ్ఞప్తి చేసింది. అప్పటి వరకు కొద్దిగా ఓపిక పట్టాలని ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసారు. శ్రీకాంత్​ ఓదెల దర్శకత్వం వహించిన ఈ మూవీలో నాని పక్కన కీర్తి సురేష్​ హీరోయిన్​ గా చేస్తోంది. ఇప్పటి వరకూ ఎప్పుడూ చేయని గెటప్​ తో నాని ఈ మూవీలో కనిపించనున్నాడు.

ట్యాగ్స్​