హోం క్వారంటైన్​లోకి పవన్​ కళ్యాణ్​

By udayam on April 12th / 6:35 am IST

జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్​ కళ్యాణ్​ హోం క్వారంటైన్​లోకి వెళ్ళారు. అతడి పర్సనల్​ స్టాఫ్​, సెక్యూరిటీ మెంబర్స్​, టాస్క్​ మేనేజర్లలో కొందరికి కరోనా పాజిటివ్​గా తేలడంతో ముందు జాగ్రత్త చర్యగా ఐసొలేషన్​లోకి వెళ్ళారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్​ హ్యాండిల్​లో ఓ లేఖను విడుదల చేశారు. గడిచిన వారం రోజులుగా ఆయన సిబ్బందిలో ఎవరో ఒకరు కరోనా బారిన పడుతున్నారని, దీనితో డాక్టర్లు ఆయన్ను హోం క్వారంటైన్​ కావాలని సూచించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్​