సిఆర్పీఎఫ్​ పై మండిపడ్డ నటుడు సిద్దార్థ్​

By udayam on December 28th / 6:12 am IST

లవర్ బాయ్ హీరో సిద్ధార్థ్‌కు మంగళవారం మధ్యాహ్నం మధురై విమానాశ్రయంలో అవమానం జరిగింది. అతను తన తల్లిదండ్రులతో కలిసి విమానం దిగుతుండగా, సీఆర్పీఎఫ్ సిబ్బంది అతన్ని అడ్డుకుని హిందీలో దుర్భాషలాడారు. ఇంగ్లీషులో మాట్లాడమని ఎంత వేడుకున్నా కనికరించలేదు. ఈ ఘటనపై సిద్ధార్థ్ విమానాశ్రయంలోని అధికారులకు ఫిర్యాదు చేశాడు. తనకు జరిగిన అవమానాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని పని చేతకాని వాళ్ళ చేతిలో అధికారం ఉంటే ఇలానే ఉంటుంది అంటూ సిఆర్​పీఎఫ్​ సిబ్బంది ని దుర్భాషలాడాడు.

ట్యాగ్స్​