క్షమించు సైనా : సిద్ధార్థ్​

By udayam on January 12th / 6:09 am IST

బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​పై వ్యంగ్యంగా ట్వీట్​ చేసి చీవాట్లు తిన్న నటుడు సిద్ధార్థ్​.. ట్విట్టర్లో క్షమాపణలు చెప్పాడు. ఆమె చేసిన ట్వీట్​పై తాను కేవలం జోక్​ చేశానని కవర్​ చేసుకున్నాడు. తన మాటలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించమంటూ కోరాడు. సైనా ఎప్పుడూ గొప్ప క్రీడాకారిణిగా ఉందని, ఆమెను తాను గౌరవిస్తానని సిద్ధూ చెప్పుకొచ్చాడు. సిద్ధూ ట్వీట్​పై మంత్రి రిజిజు, సైనా భర్త కశ్యప్​లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​