మిస్ బికినీ ఇండియాకు కాంగ్రెస్ టికెట్

By udayam on January 14th / 5:32 am IST

ఉత్తర ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికల్లో బాలీవుడ్​ నటి అర్చనా గౌతమ్​కు కాంగ్రెస్​ టికెట్​ కేటాయించింది. గ్రేట్​ గ్రాండ్​ మస్తి, బారత్​ కంపెనీ, జంక్షన్​ వారణాసి, గూండాస్​ వంటి చిత్రాల్లో నటించిన 26 ఏళ్ళ అర్చన మిస్ బికినీ ఇండియా 2018 అందాల పోటీలో విజేతగా నిలిచారు. ఈమెకు హస్తినాపూర్​ అసెంబ్లీ సీట్​ను కేటాయించారు. తొలి దశలో 125 మంది అభ్యర్థుల లిస్ట్​ను విడుదల చేస్తే అందులో అర్చనా సింగ్​ పేరు ఉండడం బాలీవుడ్​లో సంచలనంగా మారింది.

ట్యాగ్స్​