నటి నమిత ప్రెగ్నెంట్​

By udayam on May 10th / 5:55 am IST

సీనియర్​ యాక్ట్రెస్​ నమిత తాను ప్రెగ్నెంట్​ అంటూ బేబీ బంప్​ ఫొటోలను సోషల్​ మీడియాలో షేర్​ చేసింది. ‘సొంతం’ మూవీతో తెలుగు ఆడియన్స్​కు కనెక్ట్​ అయిన ఆమె ఆ తర్వాత సింహా, బిల్లా మూవీలతో పాపులర్​ అయింది. చెన్నైలో సెటిల్​ అయిన తెలుగు వ్యక్తి వీరేంద్ర చౌదరిని ఐదేళ్ళ క్రితం ఆమె వివాహమాడింది. ఈరోజు అభిమానులను సర్​ప్రైజ్​ చేస్తూ తన మెటర్నిటీ ఫొటోషూట్​ ఫొటోలను ఆమె ఇన్​స్టాగ్రామ్​ ఖాతా ద్వారా షేర్​ చేసింది.

ట్యాగ్స్​