పొలిటికల్​ ఎంట్రీపై త్రిష క్లారిటీ: కాంగ్రెస్​ లో చేరేది లేదు

By udayam on December 26th / 9:14 am IST

సీనియర్​ నటి త్రిష రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె తమిళనాడు కాంగ్రెస్​ పార్టీలో చేరుతోందని జరుగుతున్న ప్రచారంపై ఆమె కూడా స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని ఆమె మరోసారి స్పష్టం చేసింది. తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్ళు అయిందన్న ఆమె.. ఇలాంటి నెగిటివ్​ కామెంట్లు తనకు కొత్త కాదంది.

ట్యాగ్స్​