కాంగ్రెస్ లోకి త్రిష!

By udayam on August 18th / 11:11 am IST

సీనియర్ బ్యూటీ త్రిష త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. నటుడు విజయ్ ప్రోత్సాహంతోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో త్రిష తెలుగు సినిమాలకు బాగా దూరం అయ్యింది. తమిళ్ లో మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తుంది.

ట్యాగ్స్​