వీణా కపూర్: నేను బతికే ఉన్నా..

By udayam on December 15th / 11:57 am IST

ఆస్తి తగాదంలో కన్న కొడుకు చేతిలో టివి నటి వీణా కపూర్​ హత్యకు గురైందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. బుధవారం ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్​ కు వెళ్లి తనపై ఎవరూ హత్యాయత్నం చేయలేదని, తానింకా బతికే ఉన్నానని కంప్లైంట్​ ఇచ్చింది. అయితే ఇదే పేరుతో ముంబైలోని జూహూ ప్రాంతంలో ఉన్న మరో నటి (ఆమె పేరు కూడా వీణా కపూర్​)నే హత్యకు గురైనట్లు పోలీసులకు ఆమె వివరించింది. డిసెంబర్​ 10న వీణా కపూర్​ హత్య కేసు సోషల్​ మీడియాలో వైరల్​ అయిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​