జండా మన్కడింగ్:​ నాటౌట్​ ఇచ్చిన అంపైర్​

By udayam on January 4th / 6:49 am IST

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్​ బాష్​ లీగ్​ లో అరుదైన ఘటన జరిగింది. ఆసీస్​ స్టార్​ క్రికెటర్​ ఆడం జంపా తన ప్రత్యర్ది ఆటగాడైన రోజర్స్​ ను మన్కడింగ్​ చేశాడు. అయితే నిబంధనల ప్రకారం ఈ మన్కడింగ్​ జరగలేదంటూ థర్డ్​ అంపైర్​ ఈ అటెంప్ట్​ ను నాటౌట్​ గా ప్రకటించడంతో బ్యాటర్​ బతికిపోయాడు. జంపా బౌలింగ్​ యాక్షన్​ పూర్తి చేసిన తర్వాత బాల్​ విసరకుండా స్టంపౌట్​ చేయడంతో దానిని నాటౌట్​ గా ప్రకటించారు. నిజానికి మన్కడింగ్​ చేయాలంటే బౌలింగ్​ యాక్షన్​ పూర్తి చేయకుండా చేయాలి.

ట్యాగ్స్​