రివర్స్​ బొగ్గు టెండర్లూ అదానీ చేతికే

By udayam on June 3rd / 7:27 am IST

ఏపీ జెన్​కో నిర్వహించిన రివర్స్​ బొగ్గు టెండర్లను సైతం అదానీ, చెట్టినాడు సంస్థలు దక్కించుకున్నాడు. అదానీ ఒక్క టన్ను బొగ్గును రూ.24,500లకు, చెట్టినాడు సంస్థ రూ.19,500లకు విదేశీ బొగ్గును సరఫరా చేయడానికి అంగీకరించాయి. అదానీ 18 లక్షల టన్నులు, చెట్టినాడు సంస్థ 13 లక్షల టన్నులనుఉ ఎపి జెన్​కోకు సరఫరా చేయాల్సి ఉంది. కృష్ణపట్నం, ఏపీ జెన్​కో థర్మల్​ విద్యుత్​ కేంద్రాలకు బొగ్గు సరఫరా కోసం వేర్వేరు టెండర్లను ఏజీ జెన్​కో పిలిచింది.

ట్యాగ్స్​