అల్యుమినియం బిజినెస్​లోకి అదానీ

By udayam on August 12th / 10:03 am IST

భారత వ్యాపార దిగ్గజం, ప్రపంచ కుబేరుడు గౌతమ్​ అదానీ మరో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఒడిశా రాష్ట్రంలో రూ. 41 వేల కోట్లతో అల్యూమినియం శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఒడిశా సిఎం నవీన్​ పట్నాయక్​ కార్యాలయం ట్వీట్​ చేసింది. ఈ రంగంలో తన ముద్ర వేసేందుకు గతేడాది డిసెంబర్​లోనే ముంద్రా అల్యుమినియం లిమిటెడ్​ పేరుతో అదానీ ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అల్యుమినియం రంగంలో దేశంలో ఆదిత్య బిర్లా గ్రూప్​, వేదాంత కంపెనీలు రాణిస్తున్నాయి.

ట్యాగ్స్​