శేష్​: సిక్స్​ ప్యాక్​ చేశాకే షూటింగ్​ మొదలుపెడతాం

By udayam on January 10th / 12:58 pm IST

తన కొత్త చిత్రం గూఢచారి 2 పై నటుడు అడవి శేష్​ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్రాంచైజీని తీసుకుని వెళ్లాలనే తపనతో ఈ మూవీ కోసం పని చేస్తున్నట్లు తెలిపాడు. వినయ్ అనే కొత్త దర్శకుడితో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తనకి మంచి విజన్ ఉంది. స్పై యాక్షన్ తరహా సినిమాల్లో ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను సిక్స్ ప్యాక్ చేసిన తరువాతనే షూటింగుకి వెళ్తాం. చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నాడు. ఐదు దేశాల్లో ఈ సినిమా షూటింగును ప్లాన్ చేస్తున్నాం’ అని వెల్లడించాడు. 2024లో ఈ మూవీ రిలీజ్​ కానుందని తెలిపాడు.

ట్యాగ్స్​