Adivi Sesh’s G2 : కొత్త ప్రోమోతో గూఢచారి–2

By udayam on January 9th / 12:21 pm IST

అడవి శేష్​ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం గూఢచారి–2 ప్రొమోషనల్​ వీడియోను మేకర్స్​ రివీల్​ చేశారు. ఫస్ట్​ పార్ట్​ ఏ మంచు కొండల వద్ద అయితే ఆగిందో.. ఈ కొత్త ప్రోమో అక్కడ నుంచే మొదలవ్వడం విశేషం. G2 టైటిల్​ తో రిలీజవుతున్న ఈ మూవీతో మరోసారి పాన్​ ఇండియా స్థాయిలో అడవి శేష్​ ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నరు. ఈ మూవీకి ది కశ్మీర్​ ఫైల్స్​, కార్తికేయ 2, మేజర్​ వంటి బ్లాక్​ బస్టర్లు తీసిన పీపుల్ మీడియా ఫాక్టరీనే ఈ మూవీకి నిర్మాతలు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

ట్యాగ్స్​