సెన్సార్​ పూర్తి చేసుకున్న ‘మేజర్​’

By udayam on May 25th / 4:18 am IST

మేజర్​ సందీప్​ ఉన్నికృష్ణన్​ జీవిత కథతో తెరకెక్కిన అడవి శేష్​ చిత్రం ‘మేజర్​’ సెన్సార్​ పూర్తి చేసుకుంది. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన ఆర్మీ ఆఫీసర్​గా శేష్​ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. పాన్​ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి శశికిరణ్​ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్​ 3న ఈ చిత్రం ధియేటర్లలోకి విడుదల కానుంది. సెన్సార్​ బోర్డ్​ U/A సర్టిఫికెట్​ జారీ అయింది. మేజర్​ సందీప్​గా శేష్​ నటన అద్భుతమని సెన్సార్​ బోర్డ్​ వర్గాలు ప్రశంసించాయి.

ట్యాగ్స్​