స్టైలిష్​ హెయిర్​ కట్​లు వద్దు : తాలిబాన్​

By udayam on September 27th / 9:48 am IST

ఆఫ్ఘనిస్థాన్​లో అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు తమ షరియా చట్టాల అమలును నెమ్మదిగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని ఆడవాళ్ళను చదువులకు, ఉద్యోగాలకు దూరంగా ఉంచిన తాలిబాన్లు.. తాజాగా మగవారిపైనా కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. ఇకపై ఎలాంటి సెలూన్లలోనూ పాశ్చాత్యుల రీతిలో హెయిర్​ కట్​ చేయించుకోరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు పురుషులు క్లీన్​ షేవ్​ చేసుకోవడం పైనా ఆంక్షలు విధించినట్లు స్థానిక మీడియా ప్రకటించింది.

ట్యాగ్స్​