33 ఏళ్ళ తర్వాత భూమిని తిరిగిచ్చేసిన గవాస్కర్​

By udayam on May 4th / 12:22 pm IST

క్రికెట్​ అకాడమీ ఏర్పాటు కోసం మహారాష్ట్ర ఇచ్చిన భూమిని మాజీ క్రికెటర్​ సునీల్​ గవాస్కర్​ తిరిగిచ్చేశారు. 1989లో అప్పి మహారాష్ట్ర సర్కార్​ బంద్రా శివార్లలోని ఓ ప్లాట్​ను క్రికెట్​ అకాడమీ ఏర్పాటు కోసం సునీల్​ గవాస్కర్​కు అందించింది. 33 ఏళ్ళు గడిచినా అక్కడ అకాడమీ ఏర్పాటు చేయకపోవడంపై గతేడాది విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన మరోసారి సచిన్​తో కలిసి అక్కడ అకాడమీ ఏర్పాటుకు ముందుకు రాగా ఆ ప్రణాళికా ఫలించకపోవడంతో భూమిని తిరిగి మహా సర్కార్​కు అప్పగించేశారు.

ట్యాగ్స్​