బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్ పాన్ ఇండియా మూవీ ‘సామ్రాట్ పృధ్విరాజ్’ పై అరబ్ దేశాలు బ్యాన్ విధించాయి. ఈరోజే విడుదల కానున్న ఈ మూవీ ప్రదర్శనలను కువైట్, ఒమన్, ఖతర్ దేశాలు నిలిపివేశాయి. యష్‌రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ మూవీలో మానుషీ చిల్లర్ హీరోయిన్గా చేసింది. భారత దేశ చిట్టచివరి సామ్రాట్ పృద్విరాజ్ చౌహాన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.