బిలియన్​ యూజర్లను పట్టిన సఫారీ బ్రౌజర్​

By udayam on June 2nd / 9:51 am IST

యాపిల్​ ఉత్పత్తులకు అత్యంత ప్రియమైన బ్రౌజర్​ సఫారీ 100 కోట్ల యూజర్లను సంపాదించిందని అట్లాస్​ విపిఎన్​ పేర్కొంది. ఈ రంగంలో గూగుల్​ క్రోమ్​ 330 కోట్ల యూజర్లతో అగ్రస్థానంలో ఉండగా తొలిసారిగా మరో బ్రౌజర్​ 1‌‌‌‌00 కోట్ల మార్క్​ను దాటిందని పేర్కొంది. యాపిల్​కు చెందిన ఈ బ్రౌజర్​ను ఎక్కువగా యాపిల్​ ఉత్పత్తులు వాడే వినియోగదారులు యూజ్​ చేస్తుంటారు. ఆండ్రాయిడ్​, విండోస్​లలో ఈ బ్రౌజర్​ వర్క్​ అవ్వదు.

ట్యాగ్స్​