మోర్గాన్​, బట్లర్​, ఆండర్సన్​లు కూడా

By udayam on June 9th / 7:22 am IST

జాత్యహంకార ట్వీట్లు ఇంగ్లాండ్​ జట్టుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఓలీ రాబిన్సన్​ను సస్పెండ్​ చేసిన ఇంగ్లాండ్​ జట్టుకు ఇప్పుడు కెప్టెన్​ మోర్గాన్​, సీనియర్​ ప్లేయర్లు బట్లర్​, ఆండర్సన్​లపై ఫిర్యాదులు అందాయి. 2010లో ఓ ట్వీట్​లో ఆండర్సన్​.. స్టువర్ట్​ బ్రాడ్​ను టీనేజ్​ లెస్బియన్​ అని వెటకారించాడు. మోర్గాన్​, బట్లర్​లు సైతం భారతీయుల ఇంగ్లీష్​ మాట్లాడే విధానంపై వ్యగ్యంగా చేసిన స్క్రీన్​ షాట్లను ఫ్యాన్స్​ వెతికి మరీ పట్టుకుని ట్రోలింగ్​ చేస్తున్నారు.

ట్యాగ్స్​