‘ఖైదీ’ రీమేక్​లో కాజల్​

By udayam on June 9th / 10:40 am IST

హీరో కార్తీ నటించి తెలుగు, తమిళ భాషల్లో సూపర్​ హిట్​ అయిన ‘ఖైదీ’ హిందీ రీమేక్​లో కాజల్​ ఛాన్స్​ కొట్టేసింది. 2019లో వచ్చిన ఈ చిత్రంలో కార్తీ పోషించిన పాత్రను హిందీలో అజయ్​ దేవ్​గన్​ నటించనున్నాడు. వీరిద్దరూ ఇంతకు ముందు సింగం హిందీ వర్షన్​లో కలిసి నటించారు. తెలుగు ఖైదీలో నిజానికి హీరోయిన్​ పాత్ర​ అంటూ ఏదీ ఉండదు. కానీ హిందీ వర్షన్​లో మాత్రం హీరోయిన్​కు ఛాన్స్​ ఉండేలా కథలో మార్పులు చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్​