సంక్రాంతి రోజున ‘ఏజెంట్​’ రిలీజ్​ డేట్​!

By udayam on December 27th / 6:07 am IST

చాలా కాలం క్రితమే షూటింగ్​ కంప్లీట్​ చేసుకుని రిలీజ్​ కు వెయిట్​ చేస్తున్న మోస్ట్​ వాంటెడ్​ మూవీ ‘ఏజెంట్​’ రిలీజ్​ డేట్​ పై క్రేజీ అప్డేట్​ వచ్చేసింది. జనవరిలో వచ్చే సంక్రాంతి రోజున ఈ మూవీ కొత్త రిలీజ్​ డేట్​ ను మేకర్స్​ లాంచ్​ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం వీకెండ్​ కోసం ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్లు ధియేటర్లను లాక్​ చేసి పెట్టారని సమాచారం. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీరోల్ లో నటిస్తున్న ఈ స్టైలిష్​ యాక్షన్​ ఎంటర్​ టైనర్​ పై అక్కినేని ఫ్యాన్స్​ కు భారీగానే అంచనాలున్నాయి.

ట్యాగ్స్​