28 బాల్స్​లోనే శతకం

By udayam on June 9th / 4:25 am IST

యూరోపియన్​ క్రికెట్​ సిరీస్​లో స్పోర్ట్​వెరిన్​ జట్టు ఓపెనర్​ పెను విధ్వంసం సృష్టించాడు. ఈ 1‌‌0 ఓవర్ల మ్యాచ్​లో 32 ఏళ్ళ అహ్మద్​ ముస్సాదిక్​ కేవలం 13 బంతుల్లో అర్ధ సెంచరీ, 28 బంతుల్లో సెంచరీ చేసి మొత్తంగా 33 బంతుల్లో 115 పరుగులు చేశాడు. దీంతో ఆ జట్టు 19 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేయగలిగింది. ఇతని ఇన్నింగ్స్​లో 13 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. అంతకు ముందు భారత బ్యాట్స్​మెన్​ గౌహర్​ మనన్​ ఇదే సిరీస్​లో 29 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

ట్యాగ్స్​