ముంబైలో ల్యాండ్​ అయిన బెలూగా వేల్​ విమానం

By udayam on November 24th / 8:38 am IST

ఏవియేషన్​ కార్గో రంగంలో సూపర్​ ట్రాన్స్​ పోర్టర్​ గా పేరు తెచ్చుకున్న ఎయిర్​ బస్​ బెలూగా తొలిసారిగా భారత్​ లో ల్యాండ్​ అయింది. సముద్రంలో తిరిగే బెలూగా వేల్​ జాతి మూతి ఆకారంలో ఉండే ఈ భారీ కార్గో విమానం దేశ ఆర్ధిక రాజధాని ముంబై ఎయర్​ పోర్ట్​ లో మంగళవారం ల్యాండ్​ అయింది. ముందుగా ఇది కోల్​ కతా ఎయిర్​ పోర్ట్​ లోనూ ల్యాండ్​ అయి ఫ్యూయల్​ నింపుకుని ఆపై ముంబైకి చేరుకుంది. మిలటరీ, నేవీ, స్పేస్​, మానవతా సాయం సెక్టార్లలో గూడ్స్​ ను ఇది తరలిస్తుంది.

ట్యాగ్స్​