చేతులు కలిపిన ఎయిర్​టెల్​, ఇంటెల్​

By udayam on July 22nd / 2:12 am IST

భారత టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్​, దిగ్గజ టెక్​ కంపెనీ ఇంటెల్​లు కలిసి పనిచేయనున్నాయి. దేశంలో 5జి నెట్​వర్క్​ను డెవలప్​ చేయడానికి ఈ రెండు కంపెనీలు ఓ అంగీకారానికి వచ్చాయి. ఇండస్ట్రీ టాప్​ స్టాండర్డ్​ అయిన 4.0 క్లౌడ్​క గేమింగ్​, వర్చువల్​, ఆగ్మెంటెడ్​ రియాలిటీలను అత్యంత వేగంతో వినియోగదారులకు అందించడానికి ఈ కంపెనీలు తమ ఇంటర్నెట్​ వేగాన్ని పెంచనున్నాయి. ఇంటెల్​కు చెందిన 3వ జెనరేషన్​ జియాన్​ స్కాలబుల్​ ప్రాసెసర్లను తమ నెట్​వర్క్​ కోసం వినియోగిస్తామని తెలిపింది.

ట్యాగ్స్​