జియోను దాటేసిన ఎయిర్​టెల్​

By udayam on February 20th / 11:35 am IST

గత ఏడాది డిసెంబర్​లో దాదాపు 5.5 మిలియన్ల మంది ఎయిర్​టెల్​ లోకి రావడంతో భారత్​లో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్​గా ఎయిర్​టెల్​ తిరిగి తన స్థానాన్ని దక్కించుకుంది.

ఇప్పటివరకూ ఆ స్థానంలో ఉన్న జియో ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. డిసెంబర్లో జియోలోకి కేవలం 3.2 మిలియన్ల మంది మాత్రమే కొత్త కస్టమర్లు వచ్చి చేరారు.

గత ఏడాది జులై నుంచి డిసెంబర్​ వరకూ ఎయిర్​టెల్​లో 22 మిలియన్ల మంది కొత్త కస్టమర్లు వచ్చి చేరగా జియోలో కేవలం 11 మిలియన్ల మంది మాత్రమే వచ్చి చేరారు.

ట్యాగ్స్​