నిలిచిన ఎయిర్​టెల్​ బ్రాండ్​బ్యాండ్​ సేవలు

By udayam on May 7th / 8:01 am IST

దేశవ్యాప్తంగా ఎయిర్​టెల్​ ఇంటర్నెట్​ సేవలకు శుక్రవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొబైల్​, డెస్క్​టాప్​ యూజర్లు ఇంటర్నెట్​కు చాలాసేపు కనెక్ట్​ కాలేకపోయారు. ఈ ఔటేజ్​ను డౌన్​డిటెక్టర్​.కామ్​ వెబ్​సైట్​ కూడా గుర్తించింది. దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ యూజర్లకు ఇంటర్నెట్​ సేవలు రద్దయ్యాయని తెలిపింది. హైదరాబాద్​తో సహా ఢిల్లీ–ఎన్​సిఆర్​, ముంబై, బెంగళూరు, జైపూర్​తో పాటు పలు పెద్ద నగరాల్లో ఈ సేవలు చాలా సేపు ఆగిపోయాయి.

ట్యాగ్స్​