పుజారా, రహానేల కాంట్రాక్టులో కోత!

By udayam on January 26th / 7:21 am IST

భారత టెస్ట్​ ప్లేయర్లు పుజారా, రహానేల కాంట్రాక్టులపై బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం గ్రూప్​ ఎ కాంట్రాక్ట్​లో ఉన్న ఈ ప్లేయర్లను డిమోట్​ చేస్తూ గ్రేడ్​ బి తగ్గించాలని నిర్ణయించింది. గత కొన్నేళ్ళుగా టెస్టుల్లో విఫలమవుతూ వస్తున్న ఈ ప్లేయర్లపై మాజీలు కూడా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి బదులు కొత్త ప్లేయర్లను గ్రేడ్​ ఎ కాంట్రాక్టులు ఇచ్చి ప్రోత్సహించడానికి బిసిసిఐ సిద్ధమవుతోందని సమాచారం.

ట్యాగ్స్​