తూనీవు.. తెలుగులో తెగింపు

By udayam on December 22nd / 6:27 am IST

తమిళ స్టార్ అజిత్ హీరోగా నటిస్తున్న తమిళ​ సినిమా ‘తునివు’. ఈ సంక్రాంతికి రిలీజ్​ కానున్న ఈ మూవీ తెలుగు టైటిల్​ ను మేకర్స్​ రివీల్​ చేశారు. తెలుగులో ఈ మూవీకి ‘తెగింపు’ టైటిల్​ ను ఖరారు చేశారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయినిగా నటించింది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకుగా జనవరి 12న థియేటర్లో రిలీజ్ కానున్న ఈ మూవీ విజయ్​ హీరోగా చేస్తున్న ‘వారిసు’ మూవీతో పోటీలోకి రానుంది.

ట్యాగ్స్​