మణిరత్నం సినిమాలో షాలిని

By udayam on July 21st / 6:34 am IST

2000లో వచ్చిన సూపర్​ హిట్​ రొమాంటిక్​ డ్రామా ‘సఖి’ హీరోయిన్​ షాలిని తిరిగి 20 ఏళ్ళ తర్వాత సినిమాల్లోకి రానున్నారు. ఆ సినిమాతో సూపర్​హిట్​ కొట్టినప్పటికీ ఆ తర్వాత ఆమె ఒక్క సినిమాలోనూ చేయలేదు. అనంతరం హీరో అజిత్​ను వివాహమాడి ఆమె పూర్తిగా కుటుంబానికే అంకితమయ్యారు. అయితే తిరిగి ఆమె మణిరత్నం తీస్తున్న ‘పొన్నియిన్​ సెల్వన్​’తో సినిమాల్లోకి రానున్నట్లు కోలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్​