గోవా ఫిలిం ఫెస్టివల్​ లో అఖండ

By udayam on November 23rd / 1:20 pm IST

గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్​ లో బాలకృష్ణ లేటెస్ట్​ బ్లాక్​ బస్టర్​ అఖండ ప్రత్యేక ప్రదర్శన చేయనున్నారు. అఖండతో పాటు ఆర్​ఆర్​ఆర్​, బండి, మేజర్​, కుదిరామ్​ బోస్​ వంటి మరో 4 సినిమాలను కూడా ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియన్ పనోరమా 2022 విభాగంలో అఖండ సినిమా ప్రదర్శించనున్నారు. గతేడాది డిసెంబర్​ లో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సంపాదించింది.

ట్యాగ్స్​