అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సిద్ధమైన మూవీ ‘ఏజెంట్’ రిలీజ్ ఈ ఏడాది వేసవి సెలవులకు వాయిదా పడింది. లాస్ట్ ఇయర్ లోనే విడుదల కావాల్సిన ఈ మూవీ ఎందుకు లేటవుతుందో అని అఖఙల్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఫినిషింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో పాటు వరుసగా పెద్ద సినిమాలు డేట్స్ లాక్ చేసుకోవడంతో దీనిని వేసవిలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్.