అక్షయ్ కుమార్, సోనూసూద్, సంజయ్‌దత్‌ల పీరియాడిక్ డ్రామా ‘పృధ్విరాజ్’ట్రైలర్ లాంచ్ అయింది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ 12వ శతాబ్దపు హిందుస్థాన్ చక్రవర్తి జీవిత కథలో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా తెరకెక్కించారు. అక్షయ్ కుమార్ ప్రేయసి పాత్రలో మానుషి చిల్లర్ కనిపించింది. జూన్3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీని యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది.