ఫ్రీగా స్ట్రీమింగ్​ అవుతున్న ‘రామ్​ సేతు’

By udayam on December 22nd / 9:29 am IST

బాలీవుడ్​ అగ్ర హీరో అక్షయ్​ కుమార్​ లేటెస్ట్​ మూవీ ‘రామ్​ సేతు’ అమెజాన్​ ప్రైమ్​ వీడియోస్​ లో ఉచితంగా స్ట్రీమింగ్​ కానుంది. ఈనెల 23 నుంచి ఈ మూవీని ఫ్రీగా స్ట్రీమ్​ చేయనున్నట్లు అమెజాన్​ ప్రైమ్​ వెల్లడించింది. దర్శకుడు అభిషేక్‌ శర్మ తెరకెక్కించిన ఈ మూవీలో టాలీవుడ్​ టాలెంటెడ్​ నటుడు సత్యదేవ్​ కూడా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇతిహాసాల్లో నిజాల్ని వెలికితీసే పురాతత్వ శాస్త్రవేత్తగా అక్షయ్ నటించారు.

ట్యాగ్స్​