మీర్జాపూర్–3 షూటింగ్​ కంప్లీట్​!

By udayam on December 5th / 11:03 am IST

అమెజాన్​ ప్రైమ్​ వీడియో స్ట్రీమింగ్​ లో మోస్ట్​ సక్సెస్​ ఫుల్​ ఫ్రాంఛైజ్​ ‘మీర్జాపూర్​’ నుంచి మూడో ఎపిసోడ్​ విడుదలకు సిద్ధమైంది. బాలీవుడ్​ నటుడు అలీ ఫజల్​ కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఈ ఉత్తరప్రదేశ్​ క్రైమ్​, పొలిటికల్​, ఫ్యామిలీ డ్రామా మూడో పార్ట్​ షూటింగ్​ పూర్తయినట్లు యూనిట్​ సెల్ఫీని రిలీజ్​ చేసింది. వచ్చే ఏడాదిలో ఈ సీజన్​ ను లాంచ్​ చేయనున్నారు.

ట్యాగ్స్​