18 ఏళ్ళు దాటిన ప్రతి అమెరికన్​కు వ్యాక్సిన్​

By udayam on April 7th / 6:58 am IST

తమ దేశంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ ఈనెల 19 నుంచి కొవిడ్​ వ్యాక్సిన్​ను తప్పనిసరి చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఇప్పటికే సీనియర్​ సిటిజన్లందరికీ ఈ వ్యాక్సిన్​ ఇవ్వడాన్ని దాదాపుగా పూర్తి చేసిన అక్కడి ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. భారత్​లోనూ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ ఈ వ్యాక్సిన్​ను అందుబాటులోకి తేవాలని ప్రధాని మోదీకి ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ నిన్నటి రోజున లేఖ రాసింది.

ట్యాగ్స్​