అసాని ఎఫెక్ట్​: మూతబడ్డ వైజాగ్​ ఎయిర్​పోర్ట్​

By udayam on May 10th / 7:15 am IST

సైక్లోన్​ అసాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లోని వైజాగ్​ ఎయిర్​పోర్ట్​ పూర్తిగా మూతబడింది. తుపాను వైజాగ్​ వద్దనే తీరం దాటనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో అన్ని ఫ్లైట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇండిగో, ఎయిర్​ఇండియా, స్పైస్​జెట్​, ఎయిర్​ ఏషియా ఫ్లైట్లు విశాఖకు రాక,పోకలను నిలిపివేశాయి. సోమవారం నాడు సైతం విశాఖలో ఏర్పడ్డ వాతావరణ మార్పుల కారణంగా పలు ఫ్లైట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ట్యాగ్స్​