మహీంద్ర థార్​ కు పోటీగా.. సుజుకీ జిమ్నీ

By udayam on December 29th / 11:29 am IST

దేశంలో ఎస్​.యు.వి. మోడల్స్​ కు పెరుగుతున్న డిమాండ్​ ను దృష్టిలో పెట్టుకుని మారుతీ సుజుకీ కొత్త కారును దింపుతోంది. మహీంద్ర థార్​, జీప్​ ఎస్​.యు.వీ.లకు పోటీగా వస్తున్న ఈ కొత్త కారుకు జిమ్నీ గా పేరు పెట్టింది. ఈ కారు ఫైనల్​ ప్రొడక్ట్​ ప్రస్తుతం మన రోడ్లపై పరీక్షలు జరుపుతోంది. జనవరి 13న ఈ కారును అధికారికంగా విడుదల చేయనున్నారు. 1.5 లీటర్ల ఇన్​ లైన్​ ఫోర్​ కె సిరీస్​ పెట్రోల్​ఇంజినత్ తో ఈ కారు సిద్ధమైంది.

ట్యాగ్స్​