ఏప్రిల్​ 14న నరేష్​ ‘ఉగ్రం’

By udayam on January 3rd / 12:10 pm IST

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రంతో రీసెంట్గానే ప్రేక్షకులను పలకరించి, అలరించిన హీరో అల్లరి నరేష్ తాజాగా తన కొత్త సినిమా “ఉగ్రం” అధికారిక విడుదల తేదీని అనౌన్స్ చేసారు. ఈ మేరకు ఉగ్రం సినిమా ఏప్రిల్ 14వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. విడుదల తేదీని ఎనౌన్స్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన చిన్న గ్లిమ్స్ లో నరేష్ లుక్ అండ్ యాటిట్యూడ్ ఫియర్స్ ఫుల్ గా ఉన్నాయి. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మిర్నా హీరోయిన్ గా నటిస్తుంది.

ట్యాగ్స్​