సిఎం రిలీఫ్​ ఫండ్​కు అరవింద్​ రూ.10 లక్షల సాయం

By udayam on November 25th / 5:19 am IST

టాలీవుడ్​ బడా ప్రొడ్యూసర్​ అల్లు అరవింద్​.. వరదలతో తీవ్ర నష్టాల పాలైన వారిని ఆదుకునేందుకు ఎపి సిఎం రిలీఫ్​ ఫండ్​కు రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల ధాటికి వరదలు పోటెత్తి ప్రాణనష్టం తీవ్రంగా సంభవించిన విషయం తెలిసిందే. వరద సహాయక చర్యల నిమిత్తమే ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు గీతా ఆర్ట్స్​ ఆఫీస్​ ప్రకటించింది.

ట్యాగ్స్​